ఎక్కువసేపు శృంగారం చేయడానికి అద్భుతమైన టెక్నీక్….. తెలిస్తే షాక్ అవుతారు!

0
284
ఒకప్పటి మనిషి జీవన గమనంతో పోలిస్తే ప్రస్తుతం మానవుడు విపరీతమైన ఉరుకులు పరుగులతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. నిజానికి ఒకప్పుడు ఉదయం నుండి కష్టపడి పని చేయడం, సాయంత్రం ఇంటికి  చేరుకొని, భార్యాబిడ్డలతో కాసేపు హాయిగా గడిపి, ఆ తరువాత రాత్రి సమయంలో భార్యతో ఆనందంగా శృంగారం జరిపేవాడు. అయితే అప్పట్లో మనిషికి మానసిక ఒత్తిడి, సమస్యలు అనేవి ఎక్కువగా ఉండేవి కావు. దానికి ప్రధాన కారణం, అప్పట్లో డబ్బుకి వున్న విలువ కంటే, మనిషికి వున్న విలువ ఎక్కువ. కానీ ఇప్పుడు అది  పూర్తిగా తలక్రిందులు అయింది. ఇకప్రస్తుత మనిషి ఎక్కువగా ధనాన్ని ఆర్జించడం మీద పెడుతున్న దృష్టి, మరి దేనిమీద పెట్టడం లేదనే చెప్పాలి. తిండి, నిద్ర అనేవి కూడా పట్టకుండా, ఇక ఆరోగ్యాన్ని అయితే ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా తన పనిలో నిమగ్నమవుతున్నాడు. ఇక మనిషి జీవితానికి సుఖాన్నిచ్చే శృంగారం విషయంలోనూ చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు.
నిజానికి అందువల్లనే ప్రస్తుతం ఎక్కువగా అక్రమ సంబంధాల కేసులు నమోదు అవుతున్నాయి అంటున్నారు. అయితే ఎక్కువసేపు శృంగారం చేయడం దేవుడెరుగు, కొందరైతే శృంగారాన్ని కూడా ఒక కొలమానం పద్దతిలో ఏదో చేయాలి కాబట్టి అలా కానిచ్చేస్తున్నారు. ఇకపోతే ఏ భార్యాభర్తలైతే ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని, శృంగారాన్ని ఒక పద్దతిలో జరుపుతారో, అటువంటి వారికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలుగవని, అంతేకాదు వారికి  ఆయుష్షు కూడా ఎక్కువే అని కొన్ని పరిశోధనలు రుజువుకూడా చేశాయట. అయితే మనలో ఎక్కువమందిని ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్న సమస్య శీఘ్ర స్ఖలనం. మగవాడికి మూడ్ రాగానే, వెంటనే తన భార్యను పిలిచి ఆమెతో రతీకేళి జరిపి, చివరికి వీర్య స్ఖలనం కాగానే ఆమెను పక్కకు నెట్టేస్తుంటారు.
అలా కాకుండా, వీర్య స్ఖలనాన్ని వెంటనే కానివ్వకుండా, శృంగారంలో పూర్తిగా అనుభూతిపొంది, దాన్ని ఆస్వాదించాలంటే ఒక పద్దతిని  సూచిస్తున్నారు నిపుణులు. అదేమిటంటే, 7 అండ్ 9 పద్ధతి, దానినే స్టార్ట్ అండ్ స్టాప్ పద్ధతి అని కూడా అంటారు. నిజానికి ఈ పద్ధతి గురించి చాలామందికి తెలిసినప్పటికీ దీనిని ఆచరణలో పెట్టరు. దీని ప్రకారం,ముందుగా శృంగారాన్ని ప్రారంభించేటప్పుడు, అంగాన్ని స్త్రీ యోనిలో ఒక 7 సార్లు  వేగంగా, అలానే ఆ తరువాత 9 సార్లు మెల్లగా జరపాలట. ఆ పై ఒక వేళ వీర్యం పడిపోతుంది అని అనుకున్నవెంటనే, అంగాన్ని బయటకు తీసి కాసేపు గ్యాప్ తీసుకుని, మళ్ళి 7 అండ్ 9 పద్ధతి ప్రారంభించాలి. ఇలా కనుక  చేయగలిగితే, స్త్రీపురుషులిద్దరూ శృంగారంలో పూర్తి సంతోషాన్ని ఆస్వాదిస్తారని అంటున్నారు. మరి  ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పద్దతిలో శృంగారం జరిపి ఆనందించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here