చంద్రబాబుకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు……

0
24

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడం వల్లన సినీ  రాజకీయ ప్రముఖులు  ఆయనకు పుట్టిన రోజు శుభాకంక్షాలు తెలిపారు. ఆయనకు భారత్తా ప్రధాని నరేంద్ర మోదీ గారు శుభాకంక్షాలు తెలిపారు. మీరు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖంగా ఉందాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎసార్సీపి అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన  రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరియు టీడీపీ  నాయకులూ, కార్యకర్తలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తనయుడైన నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here