జగన్ పై దాడి విషయం తెలిసి కుప్పకూలిన జగన్ భార్య భారతి

0
152

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడి ఇప్పుడు సోషల్ మీడియా లోనే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజల్ని ఆలోచింపమజేస్తుంది .ఇక విషయానికొస్తే హైదరాబాద్ కు  వెళ్లాలని ఎయిర్ పోర్ట్ లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ పై ఓ వ్యక్తి దాడి చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ ఐంది .ఇక ఇదే విషయం తెలుసుకున్న జగన్ భార్య ఇంట్లో నే కుప్పకూలినట్లు తెలుస్తుంది అంతే కాదు అది తెలుసుకున్న జగన్ తల్లి విజయమ్మ హుటా హుటిన ఎయిర్ పోర్ట్ కు బయలు దేరినట్లు తెలుస్తుంది .ఈ విషయం పై సిబిఐ దర్యాప్తు చెయ్యాలని ఒకరాష్ట్రానికి ప్రతిపక్షనేత గ ఉన్న జగన్ పై ఇంత దారుణం జరిగితే ఇక సామాన్యుల పరిస్తతి ఏంటని విజయమ్మ చెప్పుకొచ్చారు .తన బిడ్డకు ఏమైనా అయితే ఎవర్ని సహించబవోమని చెప్పుకొచ్చారు .జగన్ భార్య బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తుంది .ఇప్పటికే దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కొన్నలోను విచారిస్తున్నారు .