నాకు పెళ్లి అయిందని అంటున్న మహేష్ హీరోయిన్….వైరల్ అవుతున్న న్యూస్!

0
302
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఇటీవల విజయవంతమైన భరత్ అనే నేను సినిమాలో జతకట్టిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ, ఆ సినిమా విజయంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. ఇక ఆ సినిమా తరువాత ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ మరియు బోయపాటిల కలయికలో రానున్న వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో తమ యూనిట్ తో కలిసి కియారా పాల్గొంటున్నారు.
Image result for kiara advani
అందులో భాగంగా ఒక తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, ఇటీవల తనపై డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లు వట్టి అబద్ధమని, అయితే తనకు ఇదివరకే తాను చేస్తున్న సినిమాలతో పెళ్లి అయిందని, వాటితోనే తాను కాపురం చేస్తున్నాను అంటూ ఛలోక్తులు పేల్చారు. కాగా ఆమె పేల్చిన ఈ ఛలోక్తులు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here