మెగాస్టార్ చిరంజీవి ఇంట విషాదం…..విషయం తెలిస్తే షాక్ అవుతారు!

0
223
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాలు పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం అయన తన 151వ సినిమాగా సైరానరసింహ రెడ్డి సిద్ధమవుతోంది. ఇక ఇండస్ట్రీలో మొదటి నుండి చిరంజీవి గురించి తెలిసిన వాళ్ళు పలువురు అయన గొప్పమనసు మరియు మంచితనం గురించి పలువిధాలుగా చెప్పడం చాలావరకు వింటుంటాం. అంతేకాదు ఇండస్ట్రీ లో ఎవరికి ఎటువంటి ఆపదవచ్చినా, అందరికంటే ముందుండే చిరంజీవి, తనవంతుగా వారికి సాయం చేసి తన గొప్పమనసు చాటుకున్న సందర్భాలు అనేకం వున్నాయి.

కాగా ఆ కుక్క మృతితో చిరు కుటుంబం నేడు కొంత మనోవేధనతో ఉందని, అది ఎక్కడవున్నా దాని ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి కుటుంబ సభ్యులు దానిని ఎంతో జాగ్రత్తగా ఖననం చేశారట. ఇక ఆ కుక్క చనిపోవడం పై చిరు, చరణ్ లు బాగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతైనా మనఇంట్లో వారితో అంతలా కలిసిపోయిన ఒక మూగజీవం హఠాత్తుగా చనిపోవడం నిజంగా ఎవరికైనా కొంత మింగుడుపడని విషయం అనే చెప్పుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.

ఇకపోతే చిరంజీవికి చిన్నప్పటినుండి కుక్కలు, పిల్లులు వంటి సాధు జంతువులు అంటే చాలా ఇష్టమని, అయితే వాటిని పెంచే సందర్భంగా, అనుకోకుండా వాటికి ఏదైనా ప్రమాదం జరిగి, అవి చనిపోతే మాత్రం ఆయన ఎంతో మధనపడేవారని అయన సన్నిహితవ్యక్తులు చెపుతుంటారు. కాగా ప్రస్తుతం అయన తన ఇంట్లో కొన్నేళ్ళనుండి పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఒకటి నేటి ఉదయం మరణించిందట. కొన్నేళ్ల నుండి దానిని తన ఇంట్లో మనిషిగా భావించి చిరంజీవి కుటుంబం, దానితో ఎంతో అనుబంధం పెంచుకున్నారట. ఇక రామ్ చరణ్, ఉపాసనలకు కూడా అదంటే అమితమైన ఇష్టమని, కాకపోతే వయసురీత్యా దానికి కొద్దిరోజులనుండి ఆరోగ్యం సరిగా ఉండడంలేదని, అప్పటికీ చిరంజీవి గారు దానికి మంచి డాక్టర్ తో చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది.

 

మెగాస్టార్ సినిమాలకు పాటలు రాశాడు… ఇప్పుడు దొంగగా మారి అరెస్టయ్యాడు|#Kulashekar|GARAMCHAI

 

 

అయ్యో !! జబర్దస్త్ కమెడియన్ ఆత్మ హత్యయత్నం షాక్ లో సుధీర్, నాగబాబు, రోజ|GARAMCHAI