ఈమెతో ఒకరాత్రి శృంగారం చేయాలంటే రూ.50 కోట్లు సమర్పించాలి…..ఆమె ఎవరో తెలుసా?

0
110
వాస్తవానికి ప్రస్తుత కాల పరిస్థితులు ఒకప్పటివలె లేవు, నేడు మనం చేసే ప్రతి పని డబ్బుతో పూర్తిగా ముడిపడి వుంది. డబ్బు లేనిదే ఏది చేయలేని పరిస్థితి, ఇక డబ్బు సంపాదనే ద్యేయంగా కొందరు కష్టపడుతుంటే, మరికొందరు మాత్రం తప్పుడు దారులు తొక్కి ధనాన్ని ఆర్జిస్తున్నారు. ఇక ప్రస్తుతం డబ్బుకోసం ఏకంగా తన కన్యత్వాన్ని బేరానికి పెట్టిన ఒక  అమ్మాయి గురించి మనం చెప్పుకోబోతున్నాం. రొమేనియాకు చెందిన కెఫ్రెన్ అనే అమ్మాయి మొదట సోషల్ మీడియా వేదికల్లో తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత జర్మనీ కి చెందిన ఒక ఎస్కార్ట్ సంస్థ సాయంతో ఆమె తన కన్యత్వాన్ని ఏకంగా రూ.18 కోట్లకు వేలం ద్వారా అమ్ముకుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కెఫ్రీన్ ఆర్ధికంగా మంచి సపోర్ట్ వున్న ఫ్యామిలీకి చెందినప్పటికీ కూడా ఆశ్చర్యజనకంగా కేవలం తన కాలేజీ స్కూల్ ఫీజు కట్టడానికి తన వద్ద డబ్బులు లేవని, అయితే అందుకోసం డబ్బులు తన ఇంట్లో వారిని అడగడం ఇష్టం లేకనే అలా కన్యత్వాన్ని వేలం వేశానని అంటోంది. ఇలా ఎందుకు చేసారు అని కొందరు మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, నిజనికి తన బాయ్ ఫ్రెండ్స్ ని ఫీజు కోసం డబ్బులు అడగవచ్చు,
అయితే వారు అందుకు తనను శారీరకంగా వాడుకుని కొంత డబ్బు ఇచ్చి ఆపై తనను మర్చిపోతారు. అలా కాకుండా తను అందరి దృష్టిలో కొంత ప్రత్యేకంగా కనపడాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చేసానని, ఇక అందుకు మా తల్లి తండ్రుల మద్దతు కూడా లభించిందని ఆమె చెప్పడం గమనార్హం. ఇకపోతే చివరకు ఆమె పెట్టిన వేలాన్ని హాంకాంగ్ కు చెందిన ఒక యువ వ్యాపారవేత్త 2.5 మిలియన్ యూరోలకు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.18కోట్లకు ఆమె కన్యత్వాన్ని కొనుగోలు చేసాడు. అయితే తాను చేసిన ఈ పనికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదని, ఈ వేలంలో తనకు సహకరించిన ఎస్కార్ట్ సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెపుతోంది కెఫ్రీన్. కాగా ప్రస్తుతం ఈ వార్త విన్న కొందరు నెటిజన్లు, ఒక స్త్రీ అయి ఉండి ఈ విధంగా కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడం సిగ్గు చేటని ఆమెని తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం ఆమెను సమర్థిస్తూ కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here