2019 ఇండియా ప్రపంచ కప్ జట్టు …..

0
49

ఇంగ్లండ్ లో  జరిగే ప్రపంచకప్ జట్టు నేడు బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ , వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, మరొక ఓపెనర్గా శిఖర్ ధావన్, KL రాహుల్, విజయ్ శంకర్, వికెట్ కీపర్ గా MS  ధోని, ఆల్ రౌండర్ కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్,స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మరొక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్,  బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్డ్ హిట్టర్ అండ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ కి చోటు దక్కింది. ఆశక్తికర విషయం ఏంటంటే అంబటి రాయుడికి చోటు దక్క లేదు. మరియు రిషబ్ పంత్ కి చోటు దక్కలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here