89 ఏళ్ల లో 49మందిని గర్భవతులను చేసిన వ్యక్తి ….. !

0
61

ఓ డాక్టర్  ఏకంగా 49మంది స్త్రీలను తల్లులను చేశాడు. ఈ వార్త అక్కడ సంచలనం  సృష్టిస్తుంది. పోలాండ్ కు  చెందిన ఓ డాక్టర్  హేగ్ పట్టణం లోజాన్ కార్బత్ స్థానిక పెర్టిలిటీ సెంటర్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. సంతానం లేని దంపతులు  వచ్చే హాస్పిటల్ లో తన తెలివితేటలను ప్రదర్శించాడు. సోదాహరణంగా ఐ వీఎఫ్  పద్ధతిలో దంపతులు తమకు కావాల్సిన స్పేస్ డోనర్ ను ఎంపిక చేసుకొని పిల్లలను కంటుంటారు.

కానీ జాన్ మాత్రం దంపతులు ఎంపిక చేసిన డోనర్ ని కాకుండా తన సొంత స్పెర్మ్ ను అందాలకు జతచేసి స్త్రీలను గర్భిణులు చేశాడు. ఆ డాక్టర్ కి 89 సంవత్సరాలు కావడం విశేషం. అయితలే అతను 2017 జూన్ లో చనిపోయాడు. ఓ మహిళా తన కుమారుడి డిఎన్ఏ శాంపిల్ టెస్టు చేయించగా, అది తను ఎంపిక చేసిన డోనర్ ది కాదని తేలింది. అసలు బండారం బయట పడింది. ఆ మహిళా పెర్టిలిటీ సెంటర్ పై  కేసు పెట్టింది. వీరిలో సునారు 49 మంది కి జాన్ డిఎన్ఏ ఉందని తేలింది. ఆ దంపతులు అందరూ లబోదిబోమంతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here