టోల్ ప్లాజా ఎంప్లాయ్ ని 5 km ఈడ్చుకెళ్ళిన కార్ డ్రైవర్

0
72

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది . టోల్ ప్లాజా వద్ద కార్ ఆపడని అతన్ని కారుతోనే ఈడ్చుకొని  5 కిలోమీటర్లు 100 కిలో మీటర్ ల స్పీడ్ తో కార్ ని త్రొలాడు . బాధ్యుడు చెప్పిన వివరాల ప్రకారం టోల్ ప్లాజా వద్ద పని చేసే వ్యక్తి అందరి దగ్గర టోల్ రుసుము వసూలు చేస్తున్నాడు .

 అందులో భాగంగానే వెనుక నుంచి వచ్చిన కార్ దగ్గర టోల్ రుసుము అడిగితే నా కార్ ఆపుతావా నువ్వు నా కార్ ని ఇప్పటి వరకు పోలీసులే ఆపలేదు అంటూ . ఆ ఉద్యోగిని అతిదారుణంగా టోల్ ఆఫీస్ నుండి బయటకు లాగి కార్ తో పాటు  5 కిలోమీటర్ లు 100 కిలోమీటర్ ల స్పీడ్ తో కార్ ను డ్రైవ్ చేసాడు వాత అతన్ని వదిలి వెళ్లిపోయాడు . ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది . దీని పై ఫిర్యాదు చేశాడు ఆ ఉద్యోగి . కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here