సినీనటుడుకి రోడ్డు ప్రమాదంలో గాయాలు …….

0
25

గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన ఆంజనేయులు (రాజశేఖర్ డూప్)కు రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. జూబ్లీహిల్స్ లో ఇందిరానగర్ లో నివశిస్తున్నారు. భార్య, భర్తలు ఇద్దరు ద్విచక్ర వాహనం పై వెళ్తూ ఉండగా వెనకాల నుండి ఒక కారు వచ్చి ఢీ కొట్టి వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు కాలికి గాయాలు అయ్యాయి. అతని భార్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. దగ్గరలో ఉన్న స్థానికులు వారిని హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళారు. అతని మీదే తన కుటుంభం ఆధారపడుతున్నదని షూటింగ్లకు వెళ్ళాక పోతే తన కుటుంభం రోడ్డున పడుతుందని ఏడుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here