చంద్ర గ్రహణం తరువాత ఈ రెండు రాశులవారికి కోట్లే కోట్లు!

0
80
మన భారత దేశ కాలమానం ప్రకారం జనవరి 21న అంటే ఈరోజు చంద్ర గ్రహణం. ఈ చంద్ర గ్రహణానికి మరో పేరు బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్ర గ్రహణానికి హిందూ మతంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇదిలా ఉంటే,గ్రహణం ఏర్పడిన దానికి తగిన నియమాలు, జాగ్రత్తలు పాటించాలని పురాణాలు చెప్తున్నాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, కొన్ని నక్షత్రాలు, రాశులు వారు ఈ గ్రహణాన్ని చూడరాదని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ గ్రహణం విడిచిన తరువాత  రాశిచక్ర లో జరిగే క్రియల ఫలితంగా రెండు రాశుల వారికీ పట్టిందల్లా బంగారం అవుతుందట. అవి ఒకటి మకర రాశి. ఈ రాశి వారికీ ఇప్పటికే ఏలినాటి శని పూర్తిగా సమాప్తం అయ్యే సమయం వచ్చేసిందని, ఇక ఇక్కడినుండి వీరు ఏ పని చెప్పటినా నిర్విఘ్నంగా జరుగుతుందని,
అంతేకాక ఎప్పటినుండో జరుగనివి కూడా వాటంతట అవే పూర్తి  అవుతాయని, ఇక డబ్బు కూడా అవసరానికి మించి అంది, అన్నివిషయాల్లో వీరికి సుఖప్రాప్తి కలుగుతుందని అంటున్నారు. ఇక మరొక రాశి కుంభ రాసి. ఇక ఈ రాశి వారికీ కూడా గ్రహణం తరువాత చాలావరకు పూర్తిగా మేలు జరిగే అవకాశం ఉందని, అంతేకాక వీరు పడుతున్న రుణబాధలు నుండి విముక్తులు అవ్వడం, పెద్దమొత్తంలో ఆస్తిపాస్తులు కలిసిరావడం వంటివి జరుగుతాయట. సో, విన్నారుగా ఫ్రెండ్స్ ,మీది కూడా ఈ రెండు రాశుల్లో ఏదో ఒక రాశి అయితే గ్రహణంవిడిచిన తరువాత మీ పంట పండినట్లే మరి.,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here