RRR కోసం తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ భామ ….

0
24

ర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి `తెరకెక్కిస్తున్న చిత్రం `RRR `  ఈ చిత్రం లో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి `ఆలియా భట్ ` ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో రాంచరణ్ కు జోడిగా ఆమె కనిపించనుంది. `RRR ` సినిమాలోని పాత్ర కోసం తెలుగు నేర్చుకోనుందట ఆలియా.ఇందుకోసం ట్యూటర్ ని కూడా నియమించుకోనుందట   ఆలియా.

`తెలుగు భాష` నేర్చుకోవడం చాల కఠినంగా ఉంది. ఇది నాకో ఛాలెంజ్ . అయితే.. అన్ని భావాలను పండించే చక్కని భాష ఇది. ఏ పదాన్ని ఎలా పలుకుతారు.?అలాగే ఎందుకు అంటారు.?వాటి అర్ధం ఏంటి ?లాంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని భావిస్తున్నా. అప్పుడే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగు తున్న అని ఆలియా భట్ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here