అల్లు అయాన్ కు తాత అదిరిపోయే గిఫ్ట్

0
22
ఎవరైనా పిల్లలకు బర్త్ డే  గిఫ్ట్ గా ఏదైనా ఆట వస్తువునో లేదా వేరే ఏదైనా వస్తువులను ఇస్తుంటారు . కానీ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ తన బర్త్డే సందర్బంగా అడిగిన గిఫ్ట్ ను తాత అల్లు అరవింద్ ఇచ్చేసాడు .
అదేంటో తెలిస్తే నిజంగా షాక్ అవ్వక మానరు , ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ? స్విమ్మింగ్ ఫూల్ . నీ బర్త్డే కు నీకు ఎం గిఫ్ట్ కావలి అన్న అల్లుఅయాన్ ఇలా సమాధానం ఇచ్చాడట. తాత  నాకు స్విమ్మింగ్ ఫూల్ కావాలని అనగానే ఈ రోజూ అల్లు అయాన్ బర్త్ డే సందర్బంగా ఆ బహుమతి ని ఇచ్చేశాడట  అల్లుఅరవింద్.  దీనికి మంచి పెట్టు కున్నారు.  అదేంటంటే అల్లు స్విమ్మింగ్ అని పెట్టారట .
ఇక ఈ ఫోటోలను అల్లుఅర్జున్ భార్య స్నేహారెడ్డి ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది . దీని పై స్పందించిన బన్నీ అల్లుఅయాన్ ను చూస్తే నాకు అసూయా గ ఉంది ఏదేమైనా హ్యాపీ బర్త్ డే మై లవింగ్  సన్  అంటూ చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఈ ఫొటోలు  సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here