బాగా పెరిగిపోతున్న న్యూడ్ కల్చర్ ….. !

0
48

అమెరికాలో న్యూడ్ కల్చర్ బాగా పెరిగి  పోతుంది. మరి ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో అమ్మాయిలు ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిస్తున్నారు. ఇలాంటి కేసులు చాల విపరీతంగా పెరిగి పోతున్నాయి. పోలీసులు చాల సతమత మవుతున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్ వద్ద ముగ్గురు యువతులు నగ్నంగా కనిపించరు.

వారిని పోలీసులు చూసారు, పోలీసులు చూసారని గమనించిన వారు కారు ఎక్కి అక్కడ నుండి పారిపోయారు. వారి వెనకాల పోలీసులు వెంబడించారు. వారు అత్యంత వేగంగా వెళ్తున్నారు. వారిని వెబడించి చివరకు పట్టుకున్నారు. ఎందుకు నగ్నంగా ఉన్నారు అని పోలీసులు అడిగారు. దానికి వారు చెప్పిన సమాధానం విని  పోలీసులు నోరెళ్ళబెట్టుకున్నారు. ఎండ వల్ల  ఒంటిమీద బాడీలోషన్ పుసు కున్నామని దాని వల్ల   బట్టలు పడాయి పోతాయని అందుకే నగ్నంగా ఉన్నామని వారు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here