ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణే : మాయావతి

0
30

వైజాగ్ సాయి ప్రియా రిసార్ట్ లో మాట్లాడిన bsp అధినేత  మాయావతి ఈ సారి ఆంధ్రకు సీఎం పవన్ అవుతారని చెప్పుకొచ్చారు .వైజాగ్  ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను విడదీసి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని . 2014 లో బిజెపి చెప్పిన వాగ్దానాలు అన్ని తప్పిందని  కాంగ్రెస్ , బిజెపిలు కలిసి  ఆంధ్రకు తీరని అన్యాయం చేశాయని చెప్పుకొచ్చారు

ఆంధ్రాకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే రైతులకు , విద్యార్థులకు , మహిళలకు మంచి మంచి పథకాలను అందిస్తారని చెప్పుకొచ్చారు . ఒక వేళ ఎన్నికల ఫలితాల అనంతరం తాను ప్రధాని అయితే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పుకొచ్చారు . ఇప్పటి వరకు 5 సంవత్సరాలు చంద్రబాబు ఆంధ్రాకు చేసింది ఏమి లేదని ఇప్పటికైనా పవన్ ను ప్రజలు గెలిపిస్తే మీ వెంటే ఉంటారని  చెప్పుకొచ్చింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here