ఏపీ సీఎం గా వైస్ జగన్ …. నేమ్ బోర్డు …..

0
35

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఇరు పార్టీల వారు ఎదురు చుస్తున్నారు. కానీ టిడిపి , వైసిపి తామంటే  తాము గెలుస్తాం,అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈసారి విజయం పక్క తమదేనని చెపుతూన్నారు. టీడీపీ ప్రభుత్వం పై ఎపి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉన్నదని పక్క విజయం మాదేనని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఏపీ సీఎం జగన్ అనే ఒక నేమ్  బోర్డు సంచలనం సృష్టిస్తుంది. దీనిపై నెటిజన్లు వైసీపీ కి జగన్ కి  అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటివి రావడం చాల సహజంగా మారిపోయింది. అయితే ఏపీ లో అత్యధికంగా పోల్ ఐన మహిళా ఓట్లు ఎవరికీ వేశారో ఆశక్తికంగా మారింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here