చంద్రబాబుకు సింగపూర్…. జగన్ కు స్విట్జర్లాండ్

0
43

 

ఇటీవలే జగన్ వేసవి విడిది కోసం తన కుటుంబం తో గడపడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. 2014 లో సీఎం అయ్యాక చంద్రబాబు కూడా సింగపూర్ వెళ్ళాడు. అయితే కుటుంబం తో గడపానికి వెళ్ళలేదు. అమరావతి పెట్టుబడులు  పెట్టడానికి సింగపూర్ లో చర్చలు జరిపారు. అమరావతిని సింగపూర్ల తయారుచేయడానికి ఒప్పందాలు చేసుకొచ్చారు. కానీ ఆశయించన ఫలితాలు రాలేదు. ఈ విషయంఫై టీడీపీ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా జగన్ కూడా స్విట్జర్లాండ్ లో ఐదురోజులు గడప  బోతున్నారు. చంద్రబాబు లాగే ఇప్పుడు జగన్ కూడా స్విట్జర్లాండ్ లో అమరావతి డవలప్మెంట్ కోసం ఒప్పందాలు చేస్తున్నాడని వైసీపీ వర్గాల నుండి సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here