ఎన్నికల బరిలో ఆటో డ్రైవర్ పోటీ ఎవరిపై తెలుసా…..!

0
35

 

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు వుడాతహలు ఎన్నికలు జరిగినావి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలలో గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో ఓ ఆటోల డ్రైవర్ పోటీ చేయనున్నాడు. తాను ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు పోటీ చేయనున్న, కేంద్రమంత్రి పోటీ చేస్తున్న నియోజవర్గం నుండి పొడిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధాపూర్ కు చెందిన అనిల్ జోయా మేఘాల్ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాడు. భార్యా, ముగ్గురు పిల్లలు. తాను ఆటో నడుపుతూ రోజుకి 400 నుంచి 500 వరకు సంపాదిస్తాడు. అతనికి ఎన్నికల్లో పోటీ చేసే ఉదేశ్యం ఎందుకు వచ్చిందో ఏమో కానీ జోధాపూర్ నియోజవర్గం నుండి నామినేషన్ వేశాడు. ఇదే నియోజవర్గం నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు నామినేషన్ వేశాడు. అలాగే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా బిరిలో ఉన్నారు.  ఎన్నికల సంఘం ఫుట్ బాల్ గుర్తు కేటాయించింది. ఈ ఆటోవాలా ప్రచారంలో దూసుపోతున్నాడు. తనకు మద్దతు ఇవ్వాలంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మరియు సోషల్ మీడియాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాడు. తన ఆటోలోనే ప్రతి గ్రామానికి తిరిగి ప్రచారం చేరుస్తున్నాడు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here