ఆటోను, గార్డెన్ లా మార్చేసుకున్న .. ఆటోవాలా ఆలోచన సూపర్….

0
31

అది ఆటో మాత్రమే కాదు .. నడిచే గార్డెన్ కూడా , అతని బిజయ్  పాల్   వయస్సు 50సంవత్సరాలు అతను ఓ ఆటో డ్రైవర్  ఎండా కాలంలో ఎండలను తట్టుకోలేక తన ఆటో ను ఒక గార్డెన్ ల మార్చేశాడు. తన ఆటోలో ఎక్కే ప్రయాణికులకు `చల్లని `ప్రయాణం అందించేందుకు ఆటో టాప్ పై ఓకే అబుల్లి గార్డెన్ ను ఏర్పాటు చేశాడు.

ఆటో టాప్ గడ్డి మరియు పూల మొక్కలను పెంచాడు. ఆటో పై భాగంలో ప్రత్యేకంగా ఒక కవర్ ను ఏర్పాటు చేసి మట్టిని నింపి గడ్డిని పెంచాడు. వాటి మధ్యలో మొక్కలు నాటాడు. `చెట్లను రక్షించండి, ప్రాణాలు కాపాడండి` అనే నినాదంతో ఈ ఆటో కోల్కతా వీధుల్లో చక్కర్లు కొడుతుంది. ప్రజలు ఆకట్టుకుంటుంది. ప్రయాణికులు ఈ ఆటోలో ప్రయాణించడానికి చాల ఆశక్తి చూపుతన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here