కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ అవుట్ …..

0
46

బండ్ల గణేష్ ఈ పేరు అందరికి తెలిసిందే. చాలా కష్టపడి సినీమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఒక ప్రొడ్యూసర్ గా ఎదిగాడు బండ్లగణేష్ . బండ్ల గణేష్ నిత్మతగా చేసిన సినిమాలు ఆంజనేయులు, గబ్బర్ సింగ్, తీన్మార్, గోవింధుడుఅందరివాడేలే లాంటి సినిమాలు చేసాడు. గబ్బర్ సింగ్ మంచి విజయాన్ని సాధించి మంచి లాభాలు తెచ్చి పెట్టింది. బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నిల సందర్భంగా కాంగ్రెస్ లో చేరి ఎం ఎల్ ఏ గా పోటీ చేశారు.

బండ్ల గణేష్ కాంగ్రెస్ ఒడిపోతే నా గొంతు కోసుంకుంటా అని చెప్పాడు.ఆలా మాట్లాడిన మాటలు అప్పుడు సంచలనంగా మారాయి. తాజా గా బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి  వైదొలుగు తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ లో వివరించాడు. నాకు అవకాశం ఇచ్చినా రాహుక్ గాంధీ గారికి, ఉత్తమకుమార్ గారికి, కృతజ్ఞతలు తెలిపి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పారు. తన దేవుడైన జనసేన అధినేత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపి సీఎం చూడాలని ఉందని బండ్ల గణేష్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here