క్షమాపణలు చెప్పిన నందమూరి బాలయ్య |Telugugaramchai

0
37

ఎప్పుడు అభిమానుల మీద చెయ్యి చేసుకుంటూ మీడియా కు అడ్డంగా దొరికిపోయే నందమూరి బాలయ్య మరో సారి అడ్డంగా బుక్కయ్యారు . ఇక విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల భేరి మోగింది . అభ్యర్థులందరూ కూడా ఎవరికి  వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు . అందులో భాగంగానే హిందూపురం నియోజక వర్గ ఎమ్మెల్యే , సినీ నటుడు నంద మూరి బాలయ్య మరో సారి తన చెయ్యి దురుసుతో   మీడియా వారిపై విజృంభించారు .

తన కాన్వాయ్ ఎదుట వస్తున్న చిన్న పిల్లల్ని బాలయ్య సెక్యూరిటీ ప్రక్కకు తోసెయ్యడం అది మీడియా వారు రికార్డు చెయ్యడం తో వారి పై బాలయ్య విరుచుకుపడ్డారు డిలేట్  చేస్తావా లేదా అంటూ ఫైర్ అయ్యారు . దాని ని వీడియో తీసిన మరొకరు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు
అది కాస్త వైరల్ గా మారి హాట్ టాపిక్  గా మారింది . ఆ విషయం పై మీడియా సంఘాలు మీడియా వారిపై చెయ్యి చేసుకోవడం ఏంటని మండి  పడ్డారు . దీనిపై స్పందించిన బాలయ్య . ” మీడియా మిత్రులకు నమస్కారం అక్కడ ఉన్నది మీడియా మాతృ లు అని అనుకోలేదని చిన్నపిల్లలపై పాడడం చూసి మాత్రమే నేను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చారు . దయచేసి క్షమించాలని కోరుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు”’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here