పీక కోస్తా : మరోసారి అభిమానులపై రెచ్చిపోయిన బాలయ్య

0
19

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బాలయ్య కొన్ని సార్లు అభిమానులు చేసే పని కి తనదైన శైలిలో బాలయ్య చాలా సార్లు కోపడ్డ విషయం అందరికి తెలిసిందే . ఇక బాలయ్య మరోసారి తన అభిమానుల మీద మండిపడ్డాడు . హిందూపురం నియోజవర్గం ప్రచారం  లో భాగంగా  బాలయ్య తన ముందు ఒక కార్య కర్త 2 వేలు మెజారిటీ తో గెలవాలి అని చెప్పడం తో ఇంకోసారి అన్నావంటే నీ పీక కోస్తా అంటూ వార్నింగ్  ఇచ్చాడు .

ఇది జరిగిన కాసేపటికే ఇంకో అభిమాని సర్ 70 వేళా మెజారిటీ తో గెలవాలి అనేసరికి  బాలయ్యకు ఒక్క సారిగా బిపి పెరిగి నట్టుంది , రేయ్ నీ పేరు చెప్పురా ప్రచారం తర్వాత నీ అంతు చూస్తా అంటూ బెదిరించాడు . ఇది బాలయ్య కు కొత్త  కాదు ఐనప్పటికీ ఇలా ప్రచారంలో చెయ్యడం తప్పేనంటూ చెప్తున్నారు బాలయ్య అభిమానులు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here