టిక్ టాక్ యాప్ ను బాన్ చెయ్యండి : హై కోర్ట్

0
44

ప్రస్తుతం అందరివద్ద హల్ చల్ చేస్తున్న యాప్ టిక్ టాక్ అనే చెప్పుకోవచ్చు . చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు కూడా ఈ యాప్ లో వీడియో స్ ని అప్లోడ్ చేస్తున్నారు . ఈ అప్ వచ్చిన తర్వాత చాలా యాప్ లను  మర్చిపోయారు ప్రజలు . ఈ విషయం పై మద్రాస్ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది .

అదేంటంటే ఈ యాప్ అసభ్యకరమైన వీడియోలకు అనుమతిస్తుందని  చెప్పుకొచ్చింది .ఇలాంటి వీడియో లను అరికట్టడంలో ముందుకు రావట్లేదని . ప్రభుత్వం దీనిని వెంటనే బాన్ చెయ్యాలని ముద్ర హై కోర్ట్ అడిగింది. ఈ విషయం పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు .

బీజింగ్ బైటేడాన్సు  టెక్నాలజీ అనే సంస్థ ఈ యాప్ ను తయారు చేసింది . ప్రస్తుతం ఈ యాప్ భారత దేశంలో మంచి గుర్తింపు నే సాధించుకుంది . చిన్న వీడియోలను సులభంగా మనకు కావలసిన విధంగా రూపొందించుకునే ఈ యాప్ అందరిని ఆకర్షిస్తుంది .మరి చూద్దాం మద్రాస్ కోర్ట్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here