నిరుద్యోగులకు సువర్ణావకాశం……..

0
22

భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఈఎల్)ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంభందించిన విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పిజి  డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు; మొత్తం ఖాళీల సంఖ్య ; 145,

ఇందులో ఇంజనీర్ ట్రైనీలు;100
ఇందులో మెకానికల్   ;  40,
ఎలెట్రికల్  ; 30,
సివిల్   ; 20 ,
కెమికల్   ; 10
అర్హత; సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బిటెక్/ఇంగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/డ్యూయెల్ డిగ్రీ
వయో పరిమితి ; 01.04.2019 నాటికీ 27సవంవత్సరాలు
01. 04. 2019 తర్వాత జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తులు ప్రారంభము. 16. 04. 2019
దరఖాస్తు చివరి తేదీ 06.05.2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here