వైసిపి జగన్ సభలో ఘోర ప్రమాదం ……

0
33

వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి సభలో అపశృతి చోటు చేసుకుంది, బుధవారం నాడు వైయస్ జగన్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని ఐలాండ్ సెంటర్ లో ప్రచారం నిర్వహిస్తుండగా ,ఈ సభలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. పైన ఉన్న కరెంటు తెగిపడడం  తో 10మందికి షాక్ తగిలింది.

వారిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి దీని పై జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here