సైరా షూటింగ్ లో భారీ ప్రమాదం

0
39

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ భారీ లాగిన్ ప్రమాదం జరిగింది. కోకాపేటలోని అల్లుఅరవింద్ గెస్ట్ హౌస్ లో భారీ సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్  భారీ అగ్ని ప్రమాదం జరిగి సెట్ మొత్తం కాలిపోయింది. దాదాపు 2కోట్ల రూపాయలతో నిర్మించిన సెట్ కాలిపోయింది. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రాంచరణ్ తమ సొంత బ్యానర్లో అయినా కొణిదల ప్రొడక్షన్ లో సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here