అర్జున్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ…. మ్యాటర్ తెలిస్తే షాక్ అవడం ఖాయం!

0
93
తెలుగులో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, తరువాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ తో తనకంటూ కొంత ప్రత్యేక ఇమేజిని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ సినిమా ఫీల్ నుండి యువత ఇప్పటికి కూడా బయటకు రాలేదంటే, ఆ సినిమా ప్రాధాన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆ సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా, అలాేనే తమిళ్ లో వర్మగా రీమేక్ చేస్తున్నారు. ఇక తమిళ సినిమా వర్మలో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు,
Image may contain: text
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల యూట్యూబ్లో విడుదలై సినిమా పై మంచి హైప్ ని పెంచింది. ఇకపోతే ఆ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. అయితే దర్శకుడు బాలా ఇచ్చిన ఫైనల్ అవుట్ ఫుట్ పై తాము సంతృప్తిగా లేమని, అందువల్లనే మొత్తం సినిమాని ధృవ్ హీరోగా, మరొక కొత్త దర్శకుడిగా రీషూట్ చేయనున్నామని, అలానే ఆ సినిమాని జూన్ లో విడుదల చేస్తామని నిర్మాతలైన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ కాసేపటి క్రితం ప్రకటన విడుదల చేసారు. ఇక వారి ప్రకటన ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here