బట్టలు లేకుండా బిగ్ బాస్ కంటస్టెంట్

0
41

ఈ మధ్య సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన లైక్స్ కోసం , వ్యూస్ ల కోసం పడే కస్టాలు ఇంతా అంత కాదు . కొందరైతే ఒంటిమీద బట్టలు లేకుండా కూడా ఫోటోలను , వీడియో లను పోస్ట్ చేస్తూ ఉంటారు . ఇక ఓ బిగ్ బాస్ కంటస్టెంట్ అయితే మరీ ఘోరంగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేసింది . ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ సోఫియా హయత్ ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి  .

ఈమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా అందరితో గొడవపడుతూ ట్రేండింగ్ లో నిలిచినా ఈమె మరో సారి విమర్శల పాలవుతుంది . ఈ పోస్ట్ పై నెటిజన్లు ఎవరికీ వారు కామెంట్స్ లతో విరుచుకుపడుతున్నారు . గంట కి ఎంత , ఛీ అసలు నువ్వు మనిషివేనా , ఆడవారి పరువు తీస్తున్నావు  అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు . దీనిపై స్పందించిన సోఫియా ఎవరి ఇష్టం వారిది నాకు ఇలా దిగాలనిపించింది అందుకే దిగా అంటూ షాకిచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here