స్టార్ హీరోయిన్ పై అసభ్యంగా ప్రవర్తించిన బోణి కపూర్

0
28

ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఆ వార్త కొన్ని నిమిషాలలోనే వైరల్ గా మారుతుంది . అయితే సెలెబ్రెటీస్ ల విషయానికొస్తే వారు అనుకోకుండా చేసిన పని అని తెలిసినా కూడా మీడియా వారు కొందరు కాంట్రవర్సీ ల కోసం ఆయా వీడియో ను వైరల్ చేస్తారు . ఇక అసలు విషయానికొస్తే ఒక వివాహ వేడుకలకు హాజరైన ప్రముఖ నిర్మాత బోణి కపూర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది . అదే వివాహ వేడుకకు హాజరైన బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ను బోణి కపూర్ తాక రాని చోట  తాకుతున్నట్లు  ఒక వీడియో ప్రస్తుతం హాట్ న్యూస్ గా చక్కర్లు కొడుతుంది .

 ఇక ఈ వీడియో చూస్తున్న ఊర్వశి అభిమానులు కొందరు నీ కూతురు కూడా ఇండస్ట్రీ లో ఉందని మర్చిపోయావా బోనికపూర్  అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు . ఈ విషయం పై ఇప్పటి వరకు బోణి కపూర్ స్పందించలేదు . అయితే ఊర్వశి రౌటేలా మాత్రం ఈ న్యూస్ ప్రచారం చేసిన వారిపై భగ్గుమంది .
మీడియా అంటే మహిళలను గౌరవించాలని అంతే కానీ ఎదో తెలియకుండా జరిగిన తప్పుని ఇంత రార్థంతం చేస్తారా అని మంది పడ్డారు . ఏదైనా పనికొచ్చే న్యూస్ తీసుకొస్తే దేశ ప్రజలకు మంచిదని సలహా ఇచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here