సొంత చెల్లి పై హత్యాచారానికి పాల్పడిన యువకుడు……..!

0
22

హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు వావి వరస లేకుండా సొంత చెల్లిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. చెల్లి వరుసయ్యే యువతితో ప్రేమ పేరుతో వేధిస్తూ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ఆమెపై హత్యాయత్నం  చేశాడు. 26 ఏళ్ళ రమేష్ సొంత పెదనాన కూతురైన 19 యువతిని మూడు నెల్లలుగా ప్రేమిస్తున్న అని వేధిస్తున్నాడు. అన్న వరుస అయ్యే రమేష్ ప్రేమ పేరుతో వేధిస్తున్న విషయాన్నీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళింది. రమేష్ వారు మాట్లాడి మందలించిన రమేష్ తీరు ఏ మాత్రం మారలేదు.

ఆ చెల్లెలి వరసయ్యే యువతిని ఎలాగైనా సాధించుకోవలెనే ఉద్దేశంతో ఆమెను వెంటాడుతు  వేధించాడు. తల్లి కూతురు శంషాబాద్ లోని ధర్మగిరి ఆలయానికి వెళ్లారు. విషయం తెలిసిన రమేష్ అక్కడకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేశాడు. అయితే యువతి  తల్లి రమేష్ పెద్దమ్మ అతనితో గొడవకు దిగింది. దానితో ఆవేశంతో కత్తి తో యువతీ పై ఆమె తల్లి పై దాడి చేశాడు. అక్కడవున్న స్థానికులు చూసి ఆపారు. ఆమెకు ఆమె తల్లికి ప్రాణాపాయం తప్పింది. యువతీ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశుకున్నారు. పోలీసులు రమేష్ కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here