సొంత చెల్లి ని పెళ్లి చేసుకున్న అన్న

0
77

సాధారణంగా మన భారత దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్తూ ఉంటారు . కానీ కొందరు తెలిసి తెలియక చేసే తప్పులు దేశం మొత్తం తలదించుకునేలా ఉంటాయి . అలాంటి ఘటనే  కోల్ కత్తా లోని ఓ గ్రామం లో చోటు చేసుకుంది . ఒకే ఊరిలో ఉన్న ఇద్దరు ప్రేమించుకున్నారు . ఈ వ్యవహారం  చాలా రోజుల నుండి జరుగుతుంది . ఇది ఇరువురి ఇంట్లో తెలియడం తో ఇద్డరు  పారి పోయి పెళ్లి చేసుకున్నారు . తర్వాత ఎం జరిగిందో చూసి ఇద్దరు షాకయ్యారు .

 ఎందుకంటే వాళ్లిద్దరూ తోబుట్టు వరుస అవుతారని తెలియగానే ఊరి నుండి ఇద్దరినీ బహిష్కరించారు . ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు అన్న చెల్లెల్లు అని తెలియగానే ఊరి బయట ఉరి వేసుకొని ఆత్మ హత్యా చేసుకొని చనిపోయారు . చూసారు కదా ప్రేమించేటప్పుడు ఒకసారి అవతలి వ్యక్తి గురించి ఆలోచించండి , తెలుసుకోండి అన్ని బాగానే ఉన్నాయ్ అంటే మాత్రమే మరొక అడుగు వెయ్యండి . లేక పోతే కోల్ కత్తా లో జరిగిన సంఘటన మరొకసారి రిపీట్ అవుతుంది . జాగ్రత్త ఏది ఏమైనా తేలియాక చేసిన ఓ తప్పుకు ఇద్దరు వ్యక్తులు బలైపోయారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here