చరణ్ తో బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్

0
51

ప్రస్తుతం రాంచరణ్ గాయం కారణంగా RRR షూటింగ్ నుంచి 3 వారల పాటు విశ్రాంతి తీసుకుంటున్న రాంచరణ్ . ఇటీవల తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అస్వస్థత అని తెలియగానే అక్కడి కి చేసారుకోని తన బాగోగులు తీసుకున్న రాంచరణ్ , జనసేన నుండి ప్రచారం చేస్తారనే వార్త కూడా వినిపిస్తుంది . అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు రాంచరన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు .

అయితే విషయానికొస్తే ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టిన రోజు , ప్రముఖులు , సినీనటులు బన్నీ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు . కానీ రంసీవహారం మాత్రం బన్నీ కి విషెస్ చెప్పకుండా తన తో పాటే బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది . మరో 2 వారాల్లో RRR షూటింగ్ లో పాల్గొననున్నారు రాంచరణ్ . ఈ సినిమాలో  రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు లా నటించనున్నారు . ఎన్టీఆర్ కొమురం భీం గా నటించనున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here