రూ. 2000 నోటుపై కేంద్రం మరొక సంచలన నిర్ణయం…. తెలిస్తే షాక్ అవుతారు!

0
85
రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఒక సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కొత్తగా రూ.500, రూ.2000 రూపాయల నోట్లను చలామణి లోకి తీసుకువచ్చింది. అయితే అప్పటినుండి రూ.2000 నోట్లను కూడా ఎప్పుడోకాపాడు మరొక్కసారి కేంద్రం రద్దు చేస్తుంది అంటూ పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అటువంటిది ఏమి లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం  మరియు ఆర్బీఐ వారు ఎన్ని ప్రకటనలు జరీ చేసినప్పటికీ కూడా ఆ పుకార్లు ఆగలేదు.
Image result for 2000 rupee note
ఇక కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్ల విషయమై మరొక సంచలన నిర్ణయాన్ని ప్రకటించి అందరిని విస్మయానికి గురి చేసింది. ఇక అదేంటంటే, ఇకపై రాబోయే రోజుల్లో రెండువేల రూపాయల నోట్లను నిలిపి వేయమని ఆర్బీఐ కి ఆదేశాలు చేయడం జరిగిందని, అయితే ఇప్పటివరకు వున్న నోట్లు మాత్రం చలామణీలోనే వుంటాయని, కాబట్టి ఈ విషయమై ప్రజలు ఎవరూ కూడా ఆందోళనచెందవలసిన అవసరం లేదని కేంద్ర అధికారులు చెపుతున్నారు కాగా ఈ వార్త ఇప్పటికే దావాలంలా సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here