శ్రీవారిని దర్శించుకున్న చైతు సమంత లు

0
39

శివ నిర్వాణ దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా , సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 5 న  రానుంది . ఇక విషయానికొస్తే ఇటీవలే విదులైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ లనే సాధిస్తుంది . అంతే కాకుండా మంచి స్పందన లభిస్తుండటం తో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి . పెళ్లి తర్వాత సమంత , నాగ చైతన్య లు నటిస్తున్న మొదటి చిత్రం కావడం తో ఈ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి .

 

 అప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏమాయ చేసావే మూవీ  ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే . అదే తరహా మూవీ అవ్వడం తో సామ్ అభిమానులు అటు చైతు అభిమానులు కూడా  ఈ మూవీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు .  ఉదయం  చై సామ్ లు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు . దర్శనం అనంతరం మీడియా  తో మాట్లాడిన న వారు ఇలా చెప్పుకొచ్చారు  చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కోరుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here