ఈసీ ని కలిసి చర్చిస్తాను : చంద్రబాబు నాయుడు

0
21

రసవత్తరంగా సాగిన ఎన్నికల మొదట విడత ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి . ఓటింగ్ లో చాలా తప్పులు జరిగాయని కొన్ని ఈవీఎం లు సరిగ్గా పనిచెయ్యలేదని కొన్ని చోట్ల సైకిల్ కు వేసిన ఓట్లు వేరే పాట్రీ లకు వస్తున్నాయంటూ అప్ సీఎం చంద్రబాబు ఆరోపించారు . దీనిపై పూర్తి స్పష్టత రావాలని అందుకే రేపు ఈసీ తో చర్చిననున్నట్లు చంద్రబాబు తెలిపారు . అసలు ఈవీఎం లో ఎం జరిగిందో కూడా ప్రజలకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here