టీడీపీ నేతలపై చంద్రబాబు వేటు

0
30

టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించకుండా ఎపి ఎన్నికల బరిలో రెబల్స్ గా పోటీచేయనున్న టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు . రెబల్స్ గా ఉన్న 9 మంది నేతలను పార్టీ నుండి సస్పెంట్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునిర్ణయం తీసుకున్నారు . పార్టీ నిర్ణయాన్ని గౌరవించని వారిని సహించేది లేదని వారిపై మండిపడ్డారు .

వేటు వేసిన రెబ్బల్స్  వీళ్ళే కడప నుండి రాజగోపాల్ , బద్వేల్ నుండి విజయజ్యోతి , ఎం విశ్వనాథరెడ్డి , మదనపల్లి బొమ్మనచెరువు శ్రీరాములు , తంబాల అభ్రెబల్ అభ్యర్థి ఎం . మాధవరెడ్డి , గజపతి నగరం నుండి కె శ్రీనివాసరావు, అవనిగడ్డ రెబల్ అభ్యర్థి కంఠంనేని రవిశంకర్ , సర్వా శ్రీనివాసరావులపై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here