అలీ పై మండిపడ్డ చిరంజీవి

0
153

ప్రస్తుతం ఎపి ఎలక్షన్ నగారా మ్రోగడం తో ఎవరికీ వారు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారు. ఇక అధికారమ్  లో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ లమధ్యే ఎక్కువ పోటీ ఉండగా జనసేన కూడా తమ పార్టీ తక్కువేమి కాదన్నట్టు ముందుకెళ్తున్నారు . ఇక  జనసేనాని పవన్ కళ్యాణ్ , నటుడు , వైసీపీ నేత అలీ మధ్య నిన్నటి నుండి మాటల యుద్ధం మొదలైంది .

తన స్నేహితుడు అలీ వైసీపీ లో చేరడం నాకు బాధేసింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్తుంటే, నాఇష్టం నేను ఏ ఆపార్టీ లోనైనా చేరే హక్కు తనకు ఉందని అలీ చెప్పుకొచ్చారు . ఇక ఆ విషయం పై నేడు చిరు స్పందించారు . నా బాటలో పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పారు కదా అలీ . ఎందువల్ల ఆ మాట అన్నారని నిలదీశారు  . తనకు టాలెంట్ ఉందికాబట్టే తాను ఈ సాహికి ఎదిగాడని . అంతేకాని తన వాళ్ళ ఏమి కాదని చెప్పుకొచ్చారు చిరు . ఎవరికీ ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటె మాత్రమే పైకి వస్తారనేది అందరికి తెలిసిన విషయం అని తెలుసుకోవాలి అలీ తెలిపారు .  ప్రస్తుతం ఈ వార్త ఎపి ఎన్నికల్లోనే కాకుండా సినీ రంగం లో కూడా హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here