`చిత్రలహరి` మూవీ రివ్యూ

0
28

మెగా హీరో అనే ట్యాగ్ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టన హీరో సాయిధరమ్ తేజ్  సరైన హిట్ లేఖ సతమత మవుతున్నాడు. మొదట్లో కొన్నీ సినిమాలతో మెరిసిన కూడా సరైన హిట్టు కొట్టలేదు. పిల్ల నువ్వు లేని జీతం సినిమాతో తెరగేట్రమ్ చేసాడు. ఆ తరువాత సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో తనకంటూ`సుప్రీమ్` హీరో గా  గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసిన కూడా సరైన హిట్టు కొట్టలేక పోయాడు. వి వి వినాయక్ , కృష్ణ వంశీ, కరుణాకరన్ లాంటి వారి చేతుల్లోపడిన కూడా సరైన హిట్టు కొట్టలేక పోయాడు.

తాజాగా  నేను శైలజ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా `కిశోర్ తిరుమల ` దర్శకత్వంలో  సాయిధర్మతేజ్ ` చిత్ర లహరి` అనే సినిమాని చేస్తున్నాడు. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో ఈ రోజు సినిమా విడుదల అయ్యింది. దీనిపై ప్రేక్షకులు మిశ్రమ ఫలితాన్నిచెపుతున్నారు. ఈ సినిమా యావరేజ్ సినిమా ఒక్క సారి చూడవచ్చని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని. సెకండ్ హాఫ్ ని బాగా సాగ దిశారని చెపుతున్నారు . సాయిధర్మతేజ్ కొత్త లుక్ ఆకట్టుకున్నాడని. హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ , తమ అందం అభినయంతో మేపించారని , సునీల్ తనదన్న మార్క్ కామెడీ తో మెప్పించాడని, పోసాని కృష్ణ మురళి తన పాత్రకే జీవం పోశారని ప్రేక్షకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here