60 మందితో సెక్స్ చేసిన క్రికెటర్…… !

0
80

ఓ క్రికెటర్ క్రికెట్ ఆటలోను మరియు సయ్యాటలోను ముందుంటాడు. దానికి అతడు వాట్సాప్ తన టీంమేట్స్ తో కలిసి ఒక ప్రత్యేకమైన `సెక్స్ గేమ్స్ ` గ్రూప్ ను క్రీస్తే చేశాడు. అతడు క్రికెట్ ఆటలో ఎన్ని పరుగులు చేశాడోగాని తెలియదుగాని సెక్స్ గేమ్స్ లో మాత్రం హాఫ్ సెంచరీ దాటేశాడు. 60 మంది మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి సెక్స్ చేశానని చెప్పాడు. ఇప్పటి వరకు తన స్కోర్ 60 అని సిగ్గు లేకుండా అందరికి చెప్పాడు.ఇలాంటి సిగ్గులేని పని చేసిన ఆ క్రికెటర్ పేరు అలెక్స్ హెపబార్న్. అతని వయస్సు 23 సంవత్సరాలు. ఆస్ట్రేలియా లో పుట్టిన అలెక్స్ క్రికెట్లో మంచి పేరు సంపాదించాలని 2013లో ఇంగ్లాండ్ లో అడుగు పెట్టాడు. ఇంగ్లాండ్ లోని తన టీంమేట్స్ తో కలిసి అలెక్స్ వాట్సాప్ లో ` స్టాట్ చాట్ ` పేరుతో లైగికంగా లోబరుచుకుని ఆట మొదలు పెట్టాడు. అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొనేవాడు. సెక్స్ చేసిన తర్వాత వాటికీ సంబంధించిన వివరాలను వాట్సాప్ లో షేర్ చేయాలి. ఆలా అతని ఆపై కేసు నమోదు అయ్యింది. మల్లి ఆమెపైనే అత్యాచారానికి పాల్పడడం వల్లనా మారాయి కేసు నమోదైనది. ఇతనిపై రెండు రేప్ కేసులు నడుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here