భార్య , కూతుళ్ళని హత్యచేసి డ్రమ్ములో దాచిపెట్టిన భర్త

0
42

ప్రస్తుతం హైదరాబాద్ లో దారుణాలు రోజు రోజు కి పెరిగి పోతున్నాయి.  ఇక ఈ విషయం పై హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న సరే ఈ దారుణాలు  మాత్రం తగ్గట్లేదు . ఇక విషయానికొస్తే హైదరాబాద్ లో నివాసముంటున్న అదీబ్   అనే వ్యక్తి తన భార్య పిల్లలను హత్య చేసి ఇంట్లో డ్రమ్ములో దాచి పెట్టాడు. బీహార్ కు చెందిన అదిబ్  అనే వ్యక్తి తో జనగామ కు చెందిన కవిత అనే మహిళకు పరిచయం ఏర్పడి నాలుగేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు .

 ఇక వారికి ఒక పాప కూడా ఉంది. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా రోజు వాళ్ళింట్లో గొడవలు జరుగుతూవుండేది  . అదీబ్ మధ్యం మత్తులో తల్లి, కూతుర్లను చంపి ఇంట్లో డ్రమ్ము లో ఉంచి బయటకు వెళ్ళిపోయాడు.  మూడు రోజుల తర్వాత ఆ ఇంటి నుండి దుర్వాసన రావడం తో అనుమానం వచ్చిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించి తలుపు తాళాలను బద్దలు కొట్టి  , లోపలి వెళ్లి చూసే సరికి డ్రమ్ములో భర్య , కూతురి శవాలు వున్నాయ్ .
 ఈ విషయం పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అదీబ్ బీహార్ లో ఉన్నట్లు తెలుస్తుంది . అతన్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు . అసలు ఎందుకు చంపావు కారణం ఏంటి అన్న అన్ని కోణం లో ను విచారణ చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here