మైనర్ బాలికను చితకబాది పలుసార్లు రేప్ చేశాడు…..

0
50

మహారాష్ట్రలోని ముంబై లోని పూణే నగరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నది. ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులు లేరు. తాను తన అమ్మమ్మ వద్ద ఉంటుంది. చదుకోవడానికి తనవద్ద డబ్బులు లేవు. దిక్కు తోచని పరిస్థితి అప్పుడే, బాలిక మేనమామ , మేనత్త కలిసి ఓ ప్రతిపాదన  తెచ్చారు. ఆమె బాగా చదువుకోవడానికి ఆర్ధికంగా ఎదగడానికి తెలిసిన ఓ పెద్దయనకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. కానీ ఆ బాలిక ఒప్పుకోలేదు. అయినా బలవంతం చేసి పెళ్లి చేశారు. కనీసం బాగా చదువుకోవచ్చులే అనుకున్నది కానీ ఆ నీచుడు ఆమెపై మృగాడిలా ప్రవర్తించాడు. ఆమెతో బలవంతంగా శృంగారం చేశాడు. వద్దని ప్రాధేయపడితే ఆమెను ఓ గదిలో బాధించి చిత్ర హింసలు పెట్టాడు. ఎట్టకేలకు ఈ నరకం నుంచి బయటపడి ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు చెప్పినా వివరాల ప్రకారం పోలీసులు పుణేకు చెందిన ఆమె భార్తకు ఇది వరకే అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యినట్టు చెప్పారు. వారిద్దరూ కూడా మైనర్లే అతను పెట్టె మానశిక, శారీరక చిత్ర హింసలకు తట్టుకోలేక పారిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here