ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 షూటింగ్ ప్రారంభం

0
36

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రాలు దబాంగ్ , దబాంగ్ 2 లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు . ఇక అదే సీక్వెన్స్ లో వస్తున్న మూవీ దబాంగ్ 3 ఈ మూవీ అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ లో , సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు ఘనంగా ప్రారంభమైంది .

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ చిత్రం పై భారీ అంచనాలేఉన్నాయి అందుకు తోడు సల్మాన్ ఖాన్ కు ఇటీవల అంత పెద్ద హిట్స్ ఏమి లేకపోవడం తో దానిపై భారీ ఆశలే పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్ . చూద్దాం ఈ మూవీ ఎంతటి ఘానా విజయాన్ని సాధిస్తుందో .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here