ప్రియుడితో రొమాన్స్ కోసం .. తల్లిదండ్రుల్నే హతమార్చింది

0
39

ఆస్తికోసం తల్లిదండ్రుల్నే ప్రియుడితో హతమార్చిందో కన్న కూతురు . ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్ , ఝాన్సీ లకు పిల్లలు లేరు అయితే ప్రియాంక అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు . ఇక ప్రియాంక సాఫ్ట్ వేర్ జాబ్ కావడం తో వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి . ఇక ఈ క్రమంలోనే ప్రియాంక కు స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడిన సురేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది .

 ఇక కొని అనివార్య కారణాల వల్ల డబ్బుల కోసం రమేష్ తన ఆస్తిని అమ్మేయాలనుకుంటున్నాడు , తన మీద తన కూతురి మీద ఉన్న ఆస్తులన్నిటిని అమ్మడానికి సిద్ధమైన క్రమంలో ప్రియాంకకు  ఆ ఆస్తి మీద కన్ను గిట్టింది . ఆ ఆస్థి ఎలాగైనా తన సొంతమ్  కావాలని తన ప్రియుడితో చర్చించింది  . దీనికి ప్రియుడు సురేష్ వలిద్దరిద్దరిని హతమార్చేద్దాం అయితే ఆ ఆస్తి మన సొంతం అవుతుంది అని ప్లాన్ చెప్పాడు . ఇక ప్లాన్ అమలు లో భాగంగానే బయట వస్తుందని  బయటకి వచ్చిన ప్రియాంక ఆ క్రమంలోనే తన ప్రియుడు సురేష్ ఇంట్లోకి చొరబడి ఇద్దరినీ కిరాతకంగా కత్తితో హతమార్చాడు.
 ఇక ప్రథకం ప్రకారమే హత్య జరిగిన తర్వాత ప్రియాంక వచ్చి తన తల్లి దండ్రులను ఎవరో దుండగులు హతమార్చారని నమ్మించడానికి ప్రయత్నించింది . కానీ ప్రియాంక మాటలమీద అనుమానమొచ్చిన పోలీసులు గట్టిగా ప్రియాంకను అడగడం తో అసలు విషయం, బయటపడింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here