డియర్ కామ్రేడ్ నుంచి రష్మిక ఫస్ట్ లుక్…

0
49
  1. విజయ్ దేవరకొండ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. పెళ్లి చుపూలు, అర్జున్ రెడ్డి , గీతగోవిందం, టాక్సీవాలా వంటి సినిమాల్లో నటించాడు. అర్జున్ రెడ్డి  సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డం తెచ్చుకున్న ఈ సెన్సెస్నల్ స్టార్ తాజాగా ` డియర్ కామ్రేడ్ ` సినిమాలో నటిస్తున్నాడు. హీరో గా విజయ్, హీరోయిన్ గా రష్మిక మందాన జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వవం వహితున్నారు.

ఈ రోజు రష్మిక పుట్టినిరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె పాత్రకు సంభందించిన లుక్ ట్విట్టర్లో విడుదల చేశారు. దీనిపై `డియర్ లిల్లీ మాపై అలగాకు.. అంటూ విజయ్ దేవరకొండ అన్నాడు. సెట్స్ లో నువ్వు నీ పెర్ఫామెన్స్ తో మమ్మల్ని రోజంతా నవ్విస్తూనే ఉంటావు. హ్యాపీ బర్తడే డియర్ లిల్లీ ` ట్విట్ చేశాడు. ఈ సినిమా నుంచి 8న మొదటి పాట సోమవారం రోజున విడుదల కానుంది,చెప్పి ఈ పాట నీకె అంకితం అని చెప్పాడు. ఇందుకు రష్మిక రిప్లై ఇస్తూ .. ` థాంక్స్ గాడ్ ఎప్పటికైనా పోస్టర్ విడుదల అయ్యింది, ధన్యవాదాలు. త్వరలో నేను పాట వింటాను, అని ట్విట్ చేశారు. పోస్టర్ లో  రష్మిక బాట్ పట్టుకొని కోపంగా చూడటం ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here