తల్లి కాబోతున్న దీపికా పదుకొనె …… ఈ వార్త పై పైర్ దీపికా

0
22

హీరో  హీరోయిన్లు పెళ్లి చేసుకోక ముందు ఓ వార్త . పెళ్లి చేసుకున్నాక ఓ వార్త. ఇటీవలే ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి. అవి అబద్ధాలు అంటూ ప్రియాంక మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఇప్ప్పుడు ఈవార్త దీపికా వైపుకు మళ్లింది. దీపికా మరియు రణబీర్ సింగ్ గత సంవత్సరం ప్రేమించి  పెళ్లి చేసుకున్నారు . పెళ్ళైన కూడా వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. రణబీర్  కూడా దీపికాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు.

తాజాగా దీపికా సినిమా చేస్తుంది ఈ సినిమా ప్రెస్మీట్ లో దీపికా ప్రెగ్నెంట్ అని చెప్పారు. దానిపై దీపికా పైర్ అయ్యింది. పెళ్ళైన వెంటనే పిల్లలు కనాల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు చాల టైం ఉందని ఎప్పుడు కనాలో మాకు బాగా తెలుసని మాకు ఎవరు చెప్పనవసరం లేదని మాపై ఎలాంటి అబద్ధాలా వార్తలు చేయవద్దని చెప్పారు. చెపాక్  సినిమా 2020 జనవరి లో విడుదల అవుతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here