డైరెక్టర్ అనిల్ రావిపూడికి భారీ బంపర్ ఆఫర్ …..!

0
42

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ ఉన్న వారి వెంటే పరిగెడుతుంది. అందుకే బిగ్ హిట్ ఇచ్చినా దర్శకుడితో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపోయిస్తారు. ఇప్పుడు తాజాగా ఓ గోల్డెన్ ఆఫర్ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాల సక్సెస్తో ఏకంగా సూపర్ స్టార్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

ఇప్పటికే మహేష్ బాబు, అనిల్ రావిపూడి  కాంబినేషన్ లో సినిమా ఓకే అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడికి పది కోట్లకు పైగా పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మహేష్ సినిమా అంటే వందకోట్ల బిజినెస్ ఈజీగా జరుగుతుంది . ఆ ధైర్యం తోనే నిర్మాత అనిల్ సుంకర దర్శకుడికి భారీ ఆఫర్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనున్నలో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here