30 మంది ప్రాణాలు కాపాడిని కుక్క

0
39

ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్  లోని  బాందా లో ఓ అపార్టుమెంట్లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంను  చుసిన కుక్క  అప్రమత్తమై గట్టిగా అరిచింది. ఆ కుక్క అరుపులు విన్న ప్రజలు అందరూ బయటికి వచ్చారు. పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. సుమారు 30మంది ప్రాణాలు కాపాడింది. కానీ, సిలిండర్ పెలి ప్రమాదం లో  కుక్క మంటల్లో పడి చనిపోయింది. ఆ కుక్క  అప్రమత్తమై అరవడం వల్లే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడు కున్నామని మా ప్రాణాలు కాపాడిన కుక్కను కాపాడలేక పోయామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here