దారుణం : పసికందును పీక్కుతిన్న కుక్కలు

0
71
కనీసం నెలలు కూడా నిండని పసికందుని పీకుతున్న దారుణమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది . ఎవరు లేని సమయం లో నేలలు కూడా నిండని పసికందును ఓ చెత్తకుప్పలో పడేసి పోయింది , ఆ కన్న తల్లి . అది గమనించిన వీధికుక్కలు ఆ పసికందుని అతిదారునంగా పీక్కుతినేశాయి . ఇది గమనించిన గ్రామస్థులు ఆ కుక్కల్ని అక్కడ్నుంచి తరిమికొట్టి , పోలీసులకు సమాచార మిచ్చారు . వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కి పంపించి , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here