యూజర్లకు ఝలక్ ఇచ్చిన పేస్ బుక్

0
46

ఇటీవల కాలం లో చిన్న పెద్ద అనితేడా లేకుండా , సోషల్ మీడియా లో మునిగి తేలుతున్నారు .  ఇందులో ముఖ్యంగా  వాట్స్ అప్ , పేస్ బుక్ , ఇంస్ట్రా గ్రామ్   , ఇటీవల వచ్చిన టిక్ టాక్ లు . వీటిలో పేస్ బుక్ ను చూసినట్లయితే లైవ్ ఆప్షన్ ఉండటం తో అందరు ఎక్కువగా ఫేస్బుక్ లైవ్ ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు . అందువల్ల అది చెడు సందేశమైన సరే  కొన్ని మునిమిషాలలోనే  అది వైరల్ గామారుతుంది . దీనిని అరికట్టేందుకు పేస్ బుక్ ముందుకొచ్చింది .

ఇటీవల న్యూజిలాండ్ లో  జరిగిన ఉదంతం ను దుండగుడు పేస్ బుక్ లైవ్ లో పెట్టేశాడు. దానివల్ల పేస్ బుక్  విమర్శల పాలయ్యింది .  అందువల్ల లైవ్ పై కఠిన ఆంక్షలు వెయ్యడానికి ముందుకొచ్చినది పేస్ బుక్ . ఇకపై ఎటువంటి దుష్ప్రచారాలు  కానీ లేదా వేరే హత్యకు సంబందించిన విషయాలను లైవ్ లో పెట్టె ప్రయత్నం చేస్తే వారి లైవ్ ఆగి, వారి అకౌంట్ డిలేట్ అయ్యే ఆప్షన్  ను తీసుకువచ్చింది పేస్ బుక్ . ఇటీవల యూజర్ల డేటా చోరీ అనేక కారణాల వల్ల  ఈ నిర్ణయం తీసుకుంది పేస్ బుక్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here