ప్రముఖ హీరోయిన్ గజాల ఆత్మహత్యాయత్నం

0
43

ఒకప్పుడు టాలీవుడ్ లో అనూహ్యంగా వచ్చి ఒక ఊపు ఊపేసిన నటి గజాల . ఈమె ఇండస్ట్రీ లో వచ్చినప్పటి నుండి ఈమె చాలా హిట్ లను అందుకుంది . తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది . తర్వాత 2016 లో  ప్రముఖ సీరియల్ నటుడు ఫైసల్ రజా ఖాన్ ను పెళ్లి చేసుకొని సినీ జీవితానికే దూరమైంది . ఆమె సినిమాలో నటిస్తున్నప్పుడు  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చింది .

నేను అసలు సినీ రంగం లో రాణిస్తానని అస్సలు ఊహించలేదు కానీ నాకు మంచి గుర్తింపు వచ్చింది . దీనిని నేను ఎప్పటికి వాదులు  కొను అని చెప్పింది . తెలుగు ఇండస్ట్రీ లో స్టూడెంట్ నెం 1 తో మొదలైన ఈ మలయాళం భామ 2011లో  మని మని మూవీ తో సినిమాలతో గుడ్ బాయ్ చెప్పేసింది .
ఇక ఆమె సినిమా జీవితానికి స్వస్తి పలకడానికి మరొక కారణం ఉందట, అదేంటంటే తనను ఒక సినీ హీరోకి లైంగికం గా వేధిస్తున్నాడని ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది . అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న గజలా ఇప్పుడు మళ్ళీ  సినిమాలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుందట .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here